సన్నీ, ఒక అద్భుతమైన చిన్న స్థాయి కళాకారుడు. అతను ఎప్పుడైతే ఖచ్చితమైన నకిలీ కరెన్సీ నోటును తయారుచేసాడో అప్పుడే ఓ పెద్ద ప్రమాదకరమైన నకిలీ ప్రపంచంలోకి విసిరివేయబడ్డాడు, ఇంక మైఖేల్ , దేశాన్ని ఈ నకిలీ ముప్పునుండి విమోచన చేయాలని కోరుకొంటున్న నియమాలను లెక్క చేయని, నిప్పులాంటి టాస్కు ఫోర్సు అధికారి. ఈ ఉత్కంఠ కలిగించే పిల్లి - ఎలుక పోరులో ఓటమికి దారి లేదు!